ఢిల్లీ:బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సిపిఎం పేర్కొంది. ఢిల్లీలో ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సీతారంఏచూరి మీడియాతో మాట్లాడుతూ .. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు భారత దేశానికి ఎంత మాత్రం మంచిది కాదని తెలిపారు. బీమా సంస్థల్లో కొట్లాది మంది ప్రజలు నమ్మకంతో ఇన్సూరెన్స్
చేస్తుంటారని తెలిపారు. ప్రపంచంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో తెలియదు...అలాంటిది విదేశీ సంస్థల్లో బీమా చేయడం దేశ ప్రజలకు సురక్షితం కాదని పేర్కొన్నారు. బీమా రంగంలో పెట్టుబడులు విదేశాలకు లాభం చేకూరుతుందే తప్ప ఇండియాకు ఎలాంటి ఉపయోగం లేదని సీతారాం ఏచూరి స్పష్టం చేశారు..

No comments:
Post a Comment