ప్రచురణార్థం / ప్రసారార్థం :
హైదరాబాదు
హైదరాబాదు
సంక్షేమ
పథకాల దరఖాస్తుల సమర్పనకు ప్రభుత్వం విధించిన గడువు ప్రజల్లో తీవ్ర ఆందోళన
వ్యక్తమతుంది. సమగ్ర సర్వే పేరిట చేసిన హడావుడి ప్రజలను ఎన్నో ఇబ్బందులకు
గురిచేసింది. వారు సర్వే రోజు సీరియస్ లేరు. మొక్కుబడిగా కార్యక్రమం
అయినట్లు అయింది.
ఇప్పుడు సంక్షేమ పథకాలకు మళ్ళీ దరఖాస్తుల జాతర ఫాస్ట్,
కుల, ఆదాయం, నివాస ధృవీకరణ, రేషన్, పెన్షన్, ఫ్యామిలీ ఫుడ్ కార్డులు,
తెలంగాణ గుర్తింపు కార్డుల మొత్తానికి వారం రోజుల గడువు కేటాయించారు. ఇది
సరైందికాదు. వలస వెళ్లినవారు తిరిగి గ్రామాలకు వచ్చేదెప్పుడు? దరఖాస్తు
చేసుకునేదెప్పుడు? కావున సిఎం చంద్రశేఖరరావు గారు హడావిడి నిర్ణయాలతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు చేయాలి

No comments:
Post a Comment